అంతారం గ్రామంలో బోనాలు

60చూసినవారు
అంతారం గ్రామంలో బోనాలు
అంతారం గ్రామంలో పోచమ్మ దేవి ఆరో వార్షికోత్సవం, ఆషాడ మాసం సందర్భంగా ఆదివారం అమ్మవారికి పంచామృతాభిషేకం , ప్రత్యేక అలంకరణ వోడిబియ్యం సమర్పించారు, గ్రామస్థులు డప్పు సప్పుడ్ల పోతరాజుల విన్యాసాల మధ్య పోచమ్మా దేవి కి బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మహిళలు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్