లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ

73చూసినవారు
లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ
హత్నూర మండలంలోని బోర్పట్ల గ్రామానికి చెందిన లబ్ధిదారులకు 60, 000, రూపాయలు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. సిరిపురం గ్రామానికి చెందిన పసమోళ్ల సుశీలకి బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ 2, 00, 000, లక్షల రూపాయల చెక్కును వారి కుటుంబానికి శుక్రవారం నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డి అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్