కాంగ్రెస్ పార్టీలో చేరికలు

73చూసినవారు
కాంగ్రెస్ పార్టీలో చేరికలు
నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ అవుల రాజిరెడ్డి సమక్షంలో గురువారం కాంగ్రెస్ పార్టీలో కాసాల మాజీ ఎంపీటీసీ సురేందర్ గౌడ్ చేరారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి, దుర్గా రెడ్డి, బైసాని వెంకటేశం , కొన్యాల సత్యం అజీజ్, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్