గురు పౌర్ణమి వేడుకలు

56చూసినవారు
మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలోని శ్రీ షిరిడి సాయి సేవా ట్రస్ట్ లో గురు పౌర్ణమి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలను పురస్కరించుకొని నగర సంకీర్తన, కాకడ హారతి, మహాభిషేకం, మహాగణపతి పూజ, గురు దత్తాత్రేయ పాదుక పూజ, ధూప్ హారతి, పల్లకి సేవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్