నర్సాపూర్: మన ఊరిలో పనుల జాతర

78చూసినవారు
నర్సాపూర్: మన ఊరిలో పనుల జాతర
మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం పెద్దచింతకుంట గ్రామంలో ఉపాధి హామీ పథకం మన ఊరిలో పనుల జాతరను శాసనసభ్యురాలు ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్