నీలం మధు నేటి పర్యటన వివరాలు ఇవే

74చూసినవారు
నీలం మధు నేటి పర్యటన వివరాలు ఇవే
మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు నేడు పలు ప్రాంతాల్లో పర్యటన చేయనున్నారు. ఉదయం 08:00 గంటలకు కొండపాకలో, ఉదయం 10:00 కుక్నూరపల్లెలో, మధ్యాహ్నం 12 గంటలకు కొడకండ్లలో, సాయంత్రం 5గంటలకు జగదేవ్ పూర్ లో, సాయంత్రం 7 గంటలకు మర్కూక్ లో, రాత్రి 9 గంటలకు పాములపర్తి లో ప్రచారం నిర్వహించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్