డిప్యుటేషన్లు రద్దు చేస్తూ వైద్యఆరోగ్య శాఖ ఉత్తర్వులు

142233చూసినవారు
డిప్యుటేషన్లు రద్దు చేస్తూ వైద్యఆరోగ్య శాఖ ఉత్తర్వులు
తెలంగాణలో వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ విభాగంలో డిప్యుటేషన్లు రద్దు చేస్తూ వైద్య ఆరోగ్య శాఖ బుధవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
డిప్యుటేషన్‌లో ఉన్నవారు తమ పూర్వ స్థానాల్లో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఈ నెల 8న సాయంత్రం లోపు రిపోర్ట్‌ చేయాలని వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్