MI vs LSG మ్యాచ్ ప్రారంభం

60చూసినవారు
MI vs LSG మ్యాచ్ ప్రారంభం
వర్షం కారణంగా నిలిచిన MI vs LSG మ్యాచ్ ప్రారంభమైంది. ముంబై 4 ఓవర్లలో 33 పరుగులు చేసింది. రోహిత్ 20, డెవాల్డ్ బ్రెవిస్ 9 క్రీజులో ఉన్నారు. ముంబై గెలుపునకు 182 పరుగులు అవసరం.

సంబంధిత పోస్ట్