జూన్‌లో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్‌ల జోరు!

81చూసినవారు
జూన్‌లో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్‌ల జోరు!
బీఎస్ఈ సెన్సెక్స్‌లో ఈనెల మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు భారీ వృద్ధిని నమోదు చేశాయి. మిడ్‌క్యాప్ ఇప్పటివరకు 7.4% వృద్ధిని నమోదు చేసింది. 2023 నవంబర్ తర్వాత ఈ స్థాయి వృద్ధి రావడం ఇదే తొలిసారి. మరోవైపు స్మాల్‌క్యాప్ సూచీలు 10.2% పెరిగాయి. చివరగా 2021 ఫిబ్రవరిలో ఈ స్థాయి వృద్ధి రికార్డ్ అయింది. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్‌పై ఇన్వెస్టర్లలో పెరుగుతున్న ఆసక్తికి ఇది నిదర్శనమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్