ఆడబిడ్డలకు అండదండ.. భద్రత, ప్రాతినిథ్యం, సాధికారత, సమానత్వం కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. ఇతర పార్టీలకు మహిళా సంక్షేమం అంటే కేవలం నినాదం మాత్రమేనని, కాంగ్రెస్ పార్టీకి మహిళా సాధికారత ఒక విధానమని చెప్పారు. మంగళవారం వరంగల్‌లో సీఎం రేవంత్ పర్యటించనున్నారని, సీఎం వరంగల్ టూరును సక్సెస్ చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు మంత్రి పిలుపునిచ్చారు.