ప్రధాని మోదీ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం కౌంటర్

73చూసినవారు
తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేయడాన్ని ప్రధాని జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించినంత మాత్రాన ఏదో నష్టం జరుగుతున్నట్లు మాట్లాడటం సరికాదన్నారు. ఇలాంటి చిన్న చిన్న అంశాలపై మాట్లాడి ప్రధాని స్థాయిని దిగజార్చుకోవద్దని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్