మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. కిషన్ రెడ్డి టార్గెట్‌గా

55చూసినవారు
మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. కిషన్ రెడ్డి టార్గెట్‌గా
TG: సర్పంచ్‌లా బాధలు తమకు తెలుసని, ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇది బీఆర్‌ఎస్ చేసిన పాపామేనని, మార్చి 31 వరకు బకాయిల చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అలాగే, బీజేపీ ఇచ్చిన హామీలు ఎంత వరకు అమలు చేసిందని కిషన్ రెడ్డిని ప్రశ్నించారు. కేసీఆర్ సలహాతో బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి నియమితులయ్యారని మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్