తేనెటీగల గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

73చూసినవారు
తేనెటీగల గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
తేనెటీగలకు 5 కళ్లుంటాయి. ఇవి నృత్యం చేస్తూ సంభాషించుకుంటాయి. మగ తేనెటీగలను డ్రోన్స్ అని పిలుస్తారు. రాణి ఈగ ఒక రోజులో 2వేల దాకా గుడ్లు పెట్టగలదు. శ్రామిక తేనెటీగలు 2-20 వారాలు, మగ తేనెటీగలు 30-55 రోజులు, రాణి ఈగ 1-5 సంవత్సరాలు బతుకుతాయి. మెలిసా, అలీ అనే పేర్లకు గ్రీకు, ఉర్దూ భాషలో తేనెటీగ అని అర్థం. గాయాలను నయం చేసేందుకు కొందరు తేనె రాస్తుంటారు. అందులోని యాంటీ సెప్టిక్ గుణం త్వరగా గాయాన్ని మానేలా చేస్తుంది.

సంబంధిత పోస్ట్