MLC కవితకు మంత్రి పొన్నం స్ట్రాంగ్ కౌంటర్

101043చూసినవారు
MLC కవితకు మంత్రి పొన్నం స్ట్రాంగ్ కౌంటర్
మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో ప్రతిష్టించాలని BRS ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ట్విట్టర్ వేదికగా కవితకు కౌంటర్ ఇచ్చారు. 'అణగారిన జీవితాల్లో వెలుగుల దారులు పంచిన మహోన్నతుడు మహాత్మా జ్యోతిరావు పూలే. ఆ మహనీయుని విగ్రహం అసెంబ్లీలో ప్రతిష్టించాలని మీరు కోరడం మరీ విడ్డూరం, పదేండ్లు అధికారంలో ఉన్నప్పుడు యాదికి రాలేదా.. మీకు ఎరుక చేసిన తెలంగాణ ఓటర్ల చైతన్యానికి వందనం’ అని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్