కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఫైర్ (వీడియో)

76చూసినవారు
రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ మతం, అభిమతం, కుల గణనపై చేసిన వ్యాఖ్యలు అనవసరమని అన్నారు. త్యాగాల కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ విజన్ ఉన్న నాయకుడు అని కొనియాడారు. కుల గణన అంశాన్ని పక్కదారి పట్టించేందుకు రాహుల్ గాంధీని బీజేపీ నేతలు టార్గెట్ చేస్తున్నారని విమర్శించారు.

సంబంధిత పోస్ట్