బడ్జెట్‌ ప్రతిపాదనలపై మంత్రుల సమీక్ష

60చూసినవారు
బడ్జెట్‌ ప్రతిపాదనలపై మంత్రుల సమీక్ష
తెలంగాణ సచివాలయంలో రవాణా, బీసీ సంక్షేమ శాఖ బడ్జెట్‌ ప్రతిపాదనలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష చేపట్టారు. పలు కీలక ప్రతిపాదనలపై చర్చిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్