ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లోని ఉఖ్రున్ పట్టణానికి 208 కిలో మీటర్ల దూరంలోని మయన్మార్‌లో స్వల్ప
భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.6 తీవ్రతతో
భూకంపం వచ్చిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. భూమికి 120 కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు వెల్లడించింది.