‘మిస్ యూ’ సినిమా తెలుగు ట్రైలర్ విడుదల (వీడియో)

52చూసినవారు
యంగ్ హీరో సిద్ధార్థ్, ఆషికా రంగనాథ్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘మిస్ యూ’. ఎన్.రాజశేఖర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో నవంబర్ 29న విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్