మాజీ సర్పంచుల నిరసనకు మద్దతుగా ఎమ్మెల్యే హరీష్ రావు(వీడియో)

79చూసినవారు
TG: పెండింగ్ బిల్లులు చెల్లించాలని నిరసనలు చేపట్టిన మాజీ సర్పంచులకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. బొల్లారం పీఎస్‌ వద్ద మాజీ సర్పంచులను బలవంతంగా డీసీఎం వ్యానులో ఎక్కించే ప్రయత్నం చేస్తుండగా హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, సంజయ్, కొత్త ప్రభాకర్ రెడ్డితో కలసి అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెండింగ్ లో ఉన్న మాజీ సర్పంచుల బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్