ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలి

569చూసినవారు
ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలి
ధర్మపురి నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేసిన పనితో ప్రశంసలు అందుకుంటున్నారు. మంగళవారం ఎండపల్లి మండలం గోడిశెలపేట గ్రామంలో హనుమాన్ జయంతి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ ఓ వ్యక్తి కల్యాణ లక్ష్మీ పథకం కోసం దరఖాస్తులపై సంతకం కోసం ఆఫీసుకు రావాలా సార్ అని అడిగారు. అంత దూరం ఎందుకు ఇక్కడే చేస్తా అంటూ సంతకం పెట్టారు.

సంబంధిత పోస్ట్