హిందూపురంలో బాలకృష్ణకు షాక్ ఇచ్చిన స్వామీజీ

557చూసినవారు
హిందూపురంలో బాలకృష్ణకు షాక్ ఇచ్చిన స్వామీజీ
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు బిగ్ షాక్ తగిలింది. హిందూపురం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా స్వామి పరిపూర్ణానంద ఇండిపెండెంట్ అభ్యర్థిగా నేడు నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ నుండి టికెట్ ఆశించిన దక్కకపోవడంతో ఇండిపెండెంట్ గా పోటీకి దిగారు. టీడీపీకి కంచుకోటగా ఉన్న హిందూపురంలో బాలకృష్ణ గెలుపు సునాయాసమే అనుకున్నప్పటికీ సీన్లోకి పరిపూర్ణానంద ఎంట్రీ ఇవ్వటంతో కూటమి ఓట్లు చీలే అవకాశం కనిపిస్తోంది.

సంబంధిత పోస్ట్