సీఎం రేవంత్ కు కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు ఝలక్

586చూసినవారు
సీఎం రేవంత్ కు కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు ఝలక్
సీఎం రేవంత్ కు కాంగ్రెస్ లో చేరిన BRS ఎమ్మెల్యేలు ఝలక్ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీటింగ్ కు నగర ఎమ్మెల్యేల డుమ్మా కొట్టారు. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు కూడా హాజరుకాకపోవడం హాట్ టాపిక్ ఐంది. తాజా పరిణామాల నేప‌థ్యంలో సీఎం రేవంత్ రెడ్డిపై గుర్రుగా ఉన్నట్టు సమాచారం అందుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్