మోదీ ఓడిపోవడం ఖాయం: కాంగ్రెస్
By Gaddala VenkateswaraRao 74చూసినవారుబీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి 400కిపైగా స్ధానాలు వస్తాయని, తమకు సాధారణ మెజారిటీ కోసం ప్లాన్ బీ అవసరం లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ చీఫ్ అధిర్ రంజన్ చౌధరి స్పందించారు. అమిత్ షా వ్యాఖ్యలను ఆయన తోసిపుచ్చారు. బీజేపీ 400కిపైగా స్ధానాల నినాదం ఫలించబోదని స్పష్టం చేశారు.