మోడీ ప్రమాణస్వీకారం.. ముహూర్తం ఫిక్స్

82చూసినవారు
మోడీ ప్రమాణస్వీకారం.. ముహూర్తం ఫిక్స్
ప్రధానిగా మోడీ మూడోసారి ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాత్రి 7.15 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో ప్రధాని ప్రమాణ స్వీకారం జరగనుంది. ఆయనతో పాటు పలువురు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్