టాస్ గెలిచిన ఐర్లాండ్

71చూసినవారు
టాస్ గెలిచిన ఐర్లాండ్
టీ20 వరల్డ్ కప్ 13వ మ్యాచ్లో ఐర్లాండ్, కెనడా తలపడుతున్నాయి. భారత్ చేతిలో ఓడిన ఐరిష్ జట్టు ఈ మ్యాచ్ తో బోణీ కొట్టాలని చూస్తుండగా.. ఆతిథ్య అమెరికాపై పరాజయం పాలైన కెనడా విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. న్యూయార్క్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన ఐర్లాండ్ కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ బౌలింగ్ తీసుకున్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్