అమ్మా... నీ హక్కులు తెలుసా?

59చూసినవారు
అమ్మా... నీ హక్కులు తెలుసా?
మెటర్నిటీ బెనెఫిట్‌ యాక్ట్‌ ప్రకారం పది మందికి మించి ఉద్యోగులున్న ప్రతి సంస్థలోనూ కనీసం 80 రోజులు పనిచేసిన మహిళలు పన్నెండు వారాల ప్రసూతి సెలవు పొందవచ్చు. 2017లో దీన్ని సవరించి ప్రసూతి సెలవును 12 వారాల నుంచి 26 వారాలకు పెంచారు. ఇద్దరు పిల్లల వరకు ఇది వర్తిస్తుంది. మూడో బిడ్డ నుంచి మాత్రం 12 వారాలే ఇస్తారు. కాన్పు సమయంలోనూ ఆ తర్వాతా ఏమైనా తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తే మరో నెల సెలవు పొడిగించుకునే అవకాశమూ ఉంది.

సంబంధిత పోస్ట్