రెండు వేరియంట్లలో మంకీపాక్స్

71చూసినవారు
రెండు వేరియంట్లలో మంకీపాక్స్
మంకీపాక్స్‌లో రెండు వేరియంట్లు ఉన్నాయి. క్లాడ్‌-1 (కాంగోబేసిన్‌ క్లాడ్‌), క్లాడ్‌-2 (పశ్చిమ ఆఫ్రికా క్లాడ్‌)గా వర్గీకరించారు. వీటిల్లో క్లాడ్‌-1 తీవ్రమైన ఆరోగ్య సమస్యలను సృష్టిస్తుంది. న్యూమోనియా, బ్యాక్టిరియల్‌ ఇన్ఫెక్షన్లు, శ్వాసకోశ సమస్యలు కూడా వస్తాయి. దీనిలో మరణాల రేటు 1-10శాతం వరకు ఉంది. ఇక క్లాడ్‌-2 కొంత తక్కువ ప్రమాదకరం. దీనిలో శరీరంపై పొక్కులు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మరణాల రేటు 1 శాతం కంటే తక్కువే.

సంబంధిత పోస్ట్