అమెరికాను వణికిస్తున్న మంకీపాక్స్

68చూసినవారు
అమెరికాను వణికిస్తున్న మంకీపాక్స్
అమెరికాను మంకీపాక్స్ వణికిస్తోంది. ఇప్పటికే ఆ దేశంలో మంకీపాక్స్ పాజిటివ్ కేసులు 6,600కు చేరాయి. దీంతో కాలిఫోర్నియా, ఇల్లినాయిస్, న్యూయార్క్‌లలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించారు. ఈ క్రమంలో అమెరికా మొత్తం హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించేందుకు అక్కడి ప్రభుత్వం యోచిస్తోంది. మంకీపాక్స్ ఉధృతిపై చర్చించేందుకు ఇద్దరు ఉన్నతాధికారులను యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ తాజాగా నియమించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్