విజయనగరంలో అత్యధిక దరఖాస్తులు

71చూసినవారు
విజయనగరంలో అత్యధిక దరఖాస్తులు
విజయనగరం జిల్లాలో 153 దుకాణాలు నోటిఫై చేయగా.. వాటిల్లో 5 మినహా మిగతా వాటికి రాష్ట్రంలోనే అత్యధికంగా 855 దరఖాస్తులు వచ్చాయి. ఏలూరు జిల్లాలో 144 దుకాణాలు నోటిఫై చేయగా ఇప్పటివరకూ 706 దరఖాస్తులు అందాయి. 16 దుకాణాలకు మాత్రం ఒక్క దరఖాస్తూ రాలేదు. ఎన్టీఆర్‌ జిల్లాలో 113 దుకాణాలు నోటిఫై చేయగా.. 613 దరఖాస్తులు వచ్చాయి. అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 40 దుకాణాలకు 75 దరఖాస్తులు వచ్చాయి. తిరుపతిలో 227 దుకాణాలకు 165 దరఖాస్తులు వచ్చాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్