భారత్‌లోని అత్యంత రద్దీగా ఉండే నగరాలివే..

594చూసినవారు
భారత్‌లోని అత్యంత రద్దీగా ఉండే నగరాలివే..
ఆమ్‌స్టర్‌డామ్‌కు చెందిన లొకేషన్ టెక్నాలజీ స్పెషలిస్ట్ టామ్ టామ్ ప్రపంచంలోని అత్యంత రద్దీగా ఉండే నగరాల జాబితాను విడుదల చేసింది. ఇందులో భారత్‌కు చెందిన బెంగళూరు ప్రపంచంలోనే ఆరో అత్యంత రద్దీ నగరంగా నిలిచింది. 2022లో బెంగళూరు పట్టణం రెండో స్థానంలో ఉండగా.. కాస్త మెరుగుపడి ఆరో స్థానానికి చేరుకుంది. ఏడో స్థానంలో మహారాష్ట్ర రాజధాని పూణె, 44వ స్థానంలో ఢిల్లీ నగరాలు నిలిచాయి.

సంబంధిత పోస్ట్