ఈ టిప్స్ దోమలను ఈజీగా తరిమేయండి!

80చూసినవారు
ఈ టిప్స్ దోమలను ఈజీగా తరిమేయండి!
సాధారణంగా ఇంట్లోకి దోమలు వస్తూనే ఉంటాయి. అయితే ఈ చిట్కాలు పాటిస్తే మీ ఇంట్లో ఒక్క దోమ కూడా ఉండదు. రాత్రి పడుకునే ముందు నూనెలో కర్పూరం కలిపి మట్టి ప్రమిదలో దీపం వెలిగించి తలుపులు మూయాలి. ఇలా చేస్తే దోమలు బెడద తగ్గుతుంది. మూడు చెంచాల వేప నూనెలో ఒక స్పూన్ కర్పూరం వేసి బాగా కలపాలి. బిర్యానీ ఆకులపై ఈ నూనె రాయాలి. దోమలు ఎక్కువగా ఉన్న చోట ఇది కాల్చితే దోమలు తుర్రుమంటాయి.

సంబంధిత పోస్ట్