ఎక్కువగా అమ్ముడవుతోన్న తెలుగు పుస్తకాలివే!

83చూసినవారు
ఎక్కువగా అమ్ముడవుతోన్న తెలుగు పుస్తకాలివే!
పుస్తక పఠనంతో ఒత్తిడి తగ్గడంతో పాటు ఆలోచనా నైపుణ్యాలు, సృజనాత్మకత మెరుగుపడతాయి. అందుకే చాలామంది ఖాళీ సమయాన్ని పుస్తకాలు చదివేందుకు ఇష్టపడుతుంటారు. అయితే ఈ మధ్యకాలంలో ఎక్కువగా ‘భగవద్గీత’ చదివేందుకు ఆసక్తి చూపుతున్నారు. 'బెస్ట్ సెల్లింగ్ తెలుగు బుక్స్'లో ఈ గ్రంథమే ప్రథమ స్థానంలో ఉంది. దీని తర్వాత ‘నేను మీ బ్రహ్మానందం’, ‘శ్రీ గురు చరిత్ర’, ‘వెన్నెల్లో ఆడపిల్ల’, ‘ఒక యోగి ఆత్మకథ’, ‘కన్యాశుల్కం’ ఉన్నాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్