మోటో రేజర్ 50 అల్ట్రా.. ఫోన్ వివరాలివే

85చూసినవారు
మోటో రేజర్ 50 అల్ట్రా.. ఫోన్ వివరాలివే
మోటోరొలా రేజర్ 50 అల్ట్రా పేరుతో కొత్త ఫోల్డబుల్ ఫోన్‌ను జులై 4న భారత్‌లో లాంచ్ చేసింది. క్వాల్‌కామ్ కొత్త స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్3 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 14OSతో పనిచేస్తుంది. 50MP మెయిన్ కెమెరా, 32MP సెల్ఫీ కెమెరా, 50MP టెలిఫొటో సెన్సర్ సెటప్, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 4000mAh బ్యాటరీ, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టు ఇచ్చారు. ఈ ఫోల్డబుల్ ఫోన్ 12GB+512GB వేరియంట్ ధర రూ.99,999.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్