వరంగల్ ఎయిర్ పోర్ట్ పై కదలిక

52చూసినవారు
వరంగల్ ఎయిర్ పోర్ట్ పై కదలిక
వరంగల్ లో ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి రాష్ట్రం సానుకూలత వ్యక్తం చేయడంతో ఏఏఐ అధికారుల్లో కదలిక వచ్చింది. త్వరలో వారు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ప్రస్తుతం 706 ఎకరాల భూమికి అదనంగా 253 ఎకరాలను ప్రభుత్వం కేటాయించగా.. 400 ఎకరాలు కావాలని అధికారులు కోరుతున్నారు. అటు పూర్తిస్థాయిలో ఎయిర్ పోర్ట్ నిర్మించాలా? లేక దశల వారీగా నిర్మించాలా? అనే అంశంపై సీఎం రేవంత్ సమీక్ష అనంతరం క్లారిటీ రానుంది.

సంబంధిత పోస్ట్