రక్తహీనతను అధిగమించడంలో కివీ పండు దోహదం

79చూసినవారు
రక్తహీనతను అధిగమించడంలో కివీ పండు దోహదం
బహుళ పోషకాలు ఉన్న ‘కివీ’ పండును తినడం వల్ల రక్తహీనతను అధిగమించడంలో సహాయపడుతుంది. ఇది ఫ్లూ వంటి అసంఖ్యాక ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని కాపాడుతుంది. రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. డెంగీ లాంటి జ్వరాలను ఎదుర్కోవటంలో కివీ కీలక పాత్ర పోషిస్తుంది. కివీ జీర్ణ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. రక్తంలో ప్లేట్‌లెట్ కౌంట్‌ను పెంచుతుంది. కివీలోని విటమిన్ సి, పాలీఫెనాల్స్, పొటాషియంలు గుండెకు ఎంతో మంచి చేస్తాయి.

సంబంధిత పోస్ట్