ఈ వారం థియేటర్లలో రిలీజయ్యే సినిమాలివే!

2038చూసినవారు
ఈ వారం థియేటర్లలో రిలీజయ్యే సినిమాలివే!
వారం మారిందంటే చాలు ఏ సినిమాలు విడుదలవుతాయా అంటూ సినీ ప్రేమికులు ఎదురు చూస్తుంటారు. మరి ఈ వారం ఇంకొన్ని సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఈ నెల 7వ తేదీన నాగశౌర్య 'రంగబలి' విడుదల కానుంది. అలాగే సింహా కోడూరి హీరోగా చేసిన 'భాగ్ సాలే', 'రుద్రంగి', 'ఓ సాథియా', 'సర్కిల్', '7:11' సినిమాలు కూడా అదే రోజు విడుదల కానున్నాయి. మరి ఏది ప్రేక్షకాదరణ పొందుతుందో చూడాల్సిందే.!

సంబంధిత పోస్ట్