ఒక నెల జీతాన్ని విరాళంగా ప్రకటించిన ఎంపీ మల్లు రవి

84చూసినవారు
ఒక నెల జీతాన్ని విరాళంగా ప్రకటించిన ఎంపీ మల్లు రవి
తెలంగాణలో ప్రకృతి వైపరీత్యాలతో అల్లాడుతున్న బాధితులను ఆదుకోవడానికి తన ఒక నెల వేతనం రూ. లక్షా 90 వేలు సీఎం రిలీఫ్ ఫండ్ కు ఎంపీ మల్లు రవి అందజేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు తన వంతు సహాయంగా చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్