బడ్జెట్‌పై ఎంపీ రాఘవ్ చద్దా ఘాటు విమర్శలు

52చూసినవారు
బడ్జెట్‌పై ఎంపీ రాఘవ్ చద్దా ఘాటు విమర్శలు
NDA ప్రభుత్వం సమర్పించిన కేంద్ర బడ్జెట్ 2024పై ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా తీవ్ర విమర్శలు చేశారు. రాజ్యసభలో సాధారణ చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. భారతీయులపై ప్రభుత్వం వేస్తున్న పన్నులు ఇంగ్లండ్ తరహాలోనూ, అందించే సేవలు సోమాలియా తరహాలోనూ ఉన్నాయన్నారు. భారతీయ పౌరులు చెల్లించే పన్నులు, వారు పొందే ప్రజా సేవల నాణ్యత మధ్య చాలా వ్యత్యాసం ఉందని విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్