సూర్య ‘రెట్రో’ కొత్త పోస్టర్ రిలీజ్

69చూసినవారు
సూర్య ‘రెట్రో’ కొత్త పోస్టర్ రిలీజ్
తమిళ స్టార్ హీరో సూర్య గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఇటు తెలుగు, తమిళంలో మంచి క్రేజ్ ఉన్న హీరో. తాజాగా సూర్య నటిస్తున్న మూవీ రెట్రో. ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. దీనికి సంబంధించి సూర్య సంక్రాంతి సందర్భంగా ఓ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ.. అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఇది అభిమానులను ఆకట్టుకుంటోంది. కాగా ఇటీవల రిలీజైన కంగువా అభిమానులను అంతగా ఆకట్టుకోలేకపోయింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్