పెరిగిన చలి కారణంగా తీవ్రమైన శ్వాసకోశ సమస్యలతో జనాలు ఇబ్బంది పడుతున్నారు. ఆయుర్వేద మూలికలను ఈ సీజన్‌లో వాడితే వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. తిప్పతీగ ఆకుల రసం రోజూ 2 స్పూన్లు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచడంలో అశ్వగంధం కూడా అద్భుతంగా పనిచేస్తుంది. తులసి ఆకులు శ్వాసకోశ సమస్యలను, సీజనల్ వ్యాధులను తగ్గిస్తుంది.