మోదీ గారు.. వీటికి సమాధానం చెప్పండి: కేటీఆర్

85చూసినవారు
మోదీ గారు.. వీటికి సమాధానం చెప్పండి: కేటీఆర్
ప్రధాని మోడీ ఇవాళ తెలంగాణకు వస్తున్న నేపథ్యంలో మాజీ మంత్రి కేటీఆర్ పలు ప్రశ్నలు సంధించారు. 'పిరమైన పీఎం మోదీ గారు.. తెలంగాణలో ఒక్క సాగునీటి ప్రాజెక్టుకు ఎందుకు జాతీయ హోదా ఇవ్వలేదు? కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి ఎందుకు పాతరేశారో చెప్పండి? బయ్యారం స్టీల్ ప్లాంట్, ఐటీఐఆర్, నవోదయ, మెడికల్ కాలేజీ ఎందుకు ఇవ్వలేదో చెప్పండి? మండిపోతున్న నిత్యావసర, పెట్రోల్, డీజిల్ ధరలను ఎందుకు తగ్గించడం లేదో చెప్పండి?' అని కేటీఆర్ ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్