'కాంచన 4'లో మృణాల్ ఠాకూర్!

57చూసినవారు
'కాంచన 4'లో మృణాల్ ఠాకూర్!
'కాంచన 4'తో సెట్స్ పైకి వెళుతున్నట్టుగా లారెన్స్ ఇటీవల ప్రకటించాడు. దాంతో ఈ సినిమాలో కథానాయికగా ఎవరిని తీసుకోనున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో మృణాల్ ఠాకూర్ పేరు తెరపైకి వచ్చింది. వరుసగా రెండు హిట్లు అందుకున్న మృణాళిని, 'ఫ్యామిలీ స్టార్'తో హ్యాట్రిక్ హిట్ అందుకుంటుందని అంతా అనుకున్నారు గానీ, అలా జరగలేదు. ఇప్పుడు ఆమె 'కాంచన 4'కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉండనే టాక్ వినిపిస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్