పారిస్ పర్యటనలో ముఖేశ్ అంబానీ దంపతులు

77చూసినవారు
పారిస్ పర్యటనలో ముఖేశ్ అంబానీ దంపతులు
ఒలింపిక్స్ ను తిలకించేందుకు ప్రముఖ వ్యాపారవేత్త ముఖేశ్-నీతా అంబానీ దంపతులు పారిస్ వెళ్లారు. ఈ సందర్భంగా ఈఫిల్ టవర్ వద్ద ఫోటోలు దిగారు. తాజాగా ఓ ఫొటోను నీతా అంబానీ పోస్ట్ చేస్తూ.. “ క్రీడాకారులకు ఆల్ ది బెస్ట్” చెప్పారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్