ఇప్పటికీ ముంబై ప్లేఆఫ్స్‌కు వెళ్లే ఛాన్స్.. ఎలాగంటే?

77చూసినవారు
ఇప్పటికీ ముంబై ప్లేఆఫ్స్‌కు వెళ్లే ఛాన్స్.. ఎలాగంటే?
ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్‌కు చేరే అవకాశం ఇప్పటికీ ఉంది. ప్రస్తుతం ఎంఐ 11 మ్యాచుల్లో 3 విజయాలతో 6 పాయింట్లు సాధించింది. మిగిలిన 3 మ్యాచుల్లో తప్పకుండా గెలవాలి. ఎస్ఆర్‌హెచ్(12 పాయింట్లు), లక్నో (12 పాయింట్లు) మిగతా మ్యాచులు ఓడిపోవాలి. అంతేకాదు ఆర్ఆర్, కేకేఆర్ కాకుండా మిగిలిన అన్ని జట్లు 12 పాయింట్లు సాధించకూడదు. వీటితో పాటు ఎన్ఆర్ఆర్ కూడా ఎక్కువగా ఉంటే హార్దిక్ సేన ప్లేఆఫ్స్‌కు వెళ్తుంది.

సంబంధిత పోస్ట్