‘హత్య’ టీజర్ విడుదల (VIDEO)

55చూసినవారు
ప్రస్తుతం థ్రిల్లర్ జానర్ చిత్రాలకు మంచి డిమాండ్ ఉందన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ‘మధ’ అంటూ సైకలాజికల్ థ్రిల్లర్‌తో అందరినీ మెప్పించిన శ్రీ విద్యా బసవ ‘హత్య’ అనే మరో థ్రిల్లర్ మూవీతో రానున్నారు. రవి వర్మ, పూజా రామచంద్రన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఈ టీజర్ ఎంతో ఆసక్తికరంగా ఉంది. క్రైమ్ థ్రిల్లర్‌గా దీన్ని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్