నా వ్యాఖ్యలు వక్రీకరించారు: సీఎం

57చూసినవారు
నా వ్యాఖ్యలు వక్రీకరించారు: సీఎం
కల్వకుంట్ల కవితకు బెయిల్ వచ్చిన సందర్భంగా తాను చేసిన వ్యాఖ్యలను కొన్ని మీడియా సంస్థలు వక్రీకరించి ప్రసారం చేశాయని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. భారత న్యాయ వ్యవస్థలపై తనకు ఎనలేని గౌరవం, విశ్వాసం ఉందని చెప్పారు. రాజ్యాంగం పట్ల నమ్మకం ఉందని తెలిపారు. తన వ్యాఖ్యలు తప్పుగా ప్రసారం కావడం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నానని చెప్పారు.

సంబంధిత పోస్ట్