నేటి జమానాలో ప్రజలు వివిధ దేశాల్లో సెటిలవడం సాధారణమైపోయింది. ఉద్యోగ ఉపాధి అవకాశాలను వెతుక్కుంటూ భారతీయులు ప్రపంచంలోని అనేక దేశాల్లో స్థిరపడ్డారు. ఇక విదేశస్తులు కూడా రకరకాల కారణాలతో భారత్‌లో ఉండేందుకు ఇష్టపడుతున్నారు. ఇలా కొంత కాలంగా భారత్‌లో నివసిస్తున్న ఓ
అమెరికా మహిళ తన జీవితం పూర్తిగా మారిపోయిందని చెప్పుకొచ్చింది. ఇందుకు సంబంధించి ఆమె నెట్టింట పంచుకున్న వీడియో వైరల్ అవుతోంది.