నా యవ్వన రహస్యం అదే: అమిర్ ఖాన్

570చూసినవారు
నా యవ్వన రహస్యం అదే: అమిర్ ఖాన్
59 ఏళ్ల వయస్సులోనూ కాలేజీ కుర్రాడిలా కనిపిస్తారు బాలీవుడ్ అగ్ర హీరో అమిర్ ఖాన్. తన యవ్వన రహస్యం గురించి ఓ షోలో ఆయన వెల్లడించారు. “యవ్వనంగా కనిపించాలని చాలామంది చాలా క్రీములు, ఏవేవో పద్ధతులు అనుసరిస్తుంటారు. నేను అలాంటివేమీ ఫాలో కాను. ఎటువంటి క్రీములను రాయను. అదే నా రహస్యం” అని తెలిపారు అమీర్ ఖాన్.

సంబంధిత పోస్ట్