హీరోయిన్ మిర్నా మేనన్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ ‘బర్త్ మార్క్’. ఈ ఏడాది ఫిబ్రవరిలో తమిళంలో రిలీజైంది. నెలలోనే ఓటీటీలోకి కూడా వచ్చేసింది. అయితే ఇప్పుడీ సినిమా తెలుగు వర్షెన్ ఆగస్టు 8 నుంచి ఆహా ఓటీటీలో అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని మేకర్స్ పోస్టర్‌తో అధికారికంగా ప్రకటించారు.