ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌కు నాదల్‌ దూరం

76చూసినవారు
ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌కు నాదల్‌ దూరం
ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌కు నాదల్‌ దూరం అయ్యాడు. ఏడాది విరామం తర్వాత టెన్నిస్‌ కోర్టులో అడుగుపెట్టిన నాదల్‌ మళ్లీ గాయంతో ఆటకు దూరమయ్యాడు. ఈ నెల 14న ఆరంభమయ్యే ఆస్ట్రేలియా ఓపెన్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. 2023 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో రెండో రౌండ్లో ఓటమి తర్వాత తుంటి గాయం, శస్త్రచికిత్స కారణంగా నాదల్‌ నిరుడు మళ్లీ కోర్టులోకి రాలేదు. ఇటీవల బ్రిస్బేన్‌ టోర్నీతో పునరాగమనం చేశాడు. కానీ గాయంతో ఇబ్బంది పడ్డాడు.

సంబంధిత పోస్ట్